స్వామి వారి తేరు

మా ఊరు శ్రీకాళహస్తిలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నా గత రెండేళ్ళుగా నాకు దర్శన భాగ్యం కలుగలేదు. అయితే ఈ సారి ఎలాగైనా తప్పనిసరిగా చూడాలని రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టేశా.ఈ ఏడు నాపై శివుని అనుగ్రహం మెండుగా ఉన్నట్లుంది. అనుకున్నట్టే మా అమ్మతో కలిసి వెళ్ళి ప్రాతఃకాలమే దర్శనం చేసుకున్నాను. అలాగే నాకు బాగా ఇష్టమైన ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ గారిచే అనుగ్రహ భాషణం ప్రత్యక్షంగా వినే అదృష్టం కలిగింది. ఆయన [...]

This falls on the 13th (or 14th) day of the dark half of Phalgun (February-March). The name means “the night of Shiva”. The ceremonies take place chiefly at night. This is a festival observed in honour of Lord Shiva. Shiva was married to Parvati on this day.
People observe a strict fast on this day. Some [...]

సత్యజిత్‌ రే సినిమా ‘పథేర్‌ పాంచాలీ’ సినిమాను తలచుకున్నప్పుడల్లా నాకు ఒళ్లు పులకరించే సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది. ఆ ఇంట్లో అక్కా, తమ్ముడూ చిన్నపిల్లలు. ఒక సన్నివేశంలో అక్క పూసలదండ దొంగతనం చేసిందని స్నేహితురాలు నిందవేస్తుంది. తన బిడ్డమీద నింద పడినందుకే ఉదాసీనతతో తల్లి కూతుర్ని కొడుతుంది. తమ్ముడు నిస్సహాయంగా గమనిస్తాడు. తర్వాత అమ్మాయి చచ్చిపోతుంది. కొన్ని నెలల తర్వాత ఆ కుటుంబం వేరే చోటుకి తరలిపోతోందిపూర్తిగా చదవండి

Go to Source
Blog Name: మారుతీయం

Go to Source
Blog Name: మారుతీయం

శ్రీ రామకృష్ణ పరమహంస ఫిబ్రవరి 18, 1836 న జన్మించారు.  ఈయన హిందూ మత గురువు. 19 వ శతాబ్దపు “బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం” లో ఈయన ప్రభావము చాలా ఉంది. భారత దేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని  ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ [...]

సమయం కాదిది హద్దే ఉన్నది, రెండొకటన్నది విరహం తీరిది
కురుల మబ్బులో అంతా కొత్తగున్నది, రేయి పవలు అసలే తెలియకున్నది
వాలుకళ్ళ కైపులో ఎగసేలే ఎండమావి కెరటం
చిరుతపులి వేటలో మృగములా మారెనే కృష్ణజింక వేగం
అదిరే అధరం కురిపించే మధురం, నరనరం పలికెను సప్తస్వరం
కౌగిలి వలలో జిగి బిగి యుద్ధం, తలపించెను సాగరమథనం
సమరమే సాగని ఓటమి చాలని ఓపిక లేదని తీరికే వద్దని
మత్తులో మునిగినా గమ్మత్తులే కలగని

Go to Source
Blog Name: Mano Bhaavam

కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఖండకావ్యంలోని ఒక కవితా ఖండంపేరు పుష్పవిలాపం. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పుష్పవిలాపం మంచి పేరు వచ్చింది.  జంధ్యాల వారికి గుర్తింపు వచ్చింది.  పువ్వులు గురించి కవులు అనేక కావ్యాలు, కవిత్వాలు రాసారు.  వాటి అన్నిటికంటే పుష్పవిలాపంకు పేరు బాగా వచ్చింది. కరుణరసంతో సాగుతున్న ఈ కావ్యం వల్లే జంధ్యాల వారికి కరుణశ్రీ అన్నపేరు వచ్చిందేమో కదా!  
ఇందులో ఎలా వివరించారో చూడండి. ఘంటసాలవారి గాత్రముతో [...]

 శ్రీమన్నారాయణశ్రీమన్నారాయణ |
శ్రీమన్నారాయణనీ శ్రీపాదమే శరణు ||

 కమలాసతీ ముఖకమల కమలహిత |
 కమలప్రియ కమలేక్షణ|
 కమలాసనహిత గరుడగమన శ్రీ |
కమలనాభనీపదకమలమే శరణు ||

పరమయోగిజనభాగధేయ శ్రీ |
 పరమపూరుష పరాత్పర
పరమాత్మపరమాణురూప శ్రీ |
తిరువేంకటగిరిదేవ శరణు ||

Sree Vaishnavi.
Go to Source
Blog Name: Lahari.com

టెలిస్కోప్ఎవరు కనుక్కున్నారు అనగానే అస్సలు ఆలోచించకుండా చెప్పే ఆన్సర్  గెలీలియోఅని. గెలీలియో జయంతి ఫిబ్రవరి 15, 1564లోజన్మించిన గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు.చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్యవిద్యార్ధిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్రఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనంచేశాడు. ఆ తరువాత అక్కడే  గణితశాస్త్రాచార్యుడిగాపనిచేశారు.  గడియారంలోనిలోలకం ఈయన పరిశోధనల ద్వారానేఆ తరువాత ఆవిష్కరించబడింది. మొదటిసారిగా చంద్ర మండలాన్ని పరిశీలించాడు.పాలపుంత అనేక నక్షత్రాల సముదాయమనిమొదటగా చెప్పింది [...]

Hello friends in Hyderabad, 

Sai Junior College for the Visually Challenged needs scribes for their prefinal exams for Inter IInd year students from the 15th of Feb from 10 am to 1 pm. Kindly volunteer and help these students if you have time. 

The schedule is as follows:

15th Feb: Civics

16th Feb: Economics

17th Feb: Commerce/ History

21st Feb: Sanskrit/Telugu

22nd [...]

Disclaimer:-

The views expressed on this site are personal views of the bloggers, and do not constitute an official opinion of any company or organization. andhrareloaded.com doesn't own the rights to any of the Post that is posted here.All the news are searched from net and placed here.The Blog Owner holds no responsibility for any losses.The content that is posted is mainly for promotional purposes.The pictures in andhrareloaded.com have been obtained from various internet sources. The copyright of these pictures belongs to their original publisher / photographer. Please let us know at "andhrareloaded@yahoo.com" if any Copyright Violation occurs and we will remove them right away. If you don't agree these terms, please EXIT NOW.